Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలేశుని సర్వదర్శనానికి 16 గంటలు

వరుసగా నాలుగోరోజు కూడా తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అత్యధికంగా 31 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనంకోసం ఎదురుచూస్తున్నారు. ఇక తిరుమలేశుని సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. అటు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, కాలినడకన కొండకు చేరుకునే భక్తులకు 5 గంటల సమయం పడుతోంది.

More Telugu News